Kottha editors ki shubhavartha

ఇండస్ట్రీలో అడగబెట్టాలనుకునే ఎడిటర్లకు శుభవార్త ::

"RK DIGITAL CUTS"-అనే ఎడిటింగ్ సంస్థ ద్వారా , నూతనంగా
ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకునే ఎడిటర్లకు ఇది ఒక మంచి మార్గం.

హైదరాబాద్ నగరం రోజు రోజు కి ఎంతో ఎంతో... అభివృద్ధి చెందుతున్న తరుణంలో
సినిమా రంగం ఎన్నో మరేన్నో కొత్త కొత్త వ్యూహాలు రూపురేఖలు దిద్దుకుంటుంది.

సినిమా రంగంలోని ప్రముఖ విభాగం " ఎడిటింగ్".
ఒక సినిమా కి రూపకల్పన ,తొలి-తుది మెరుపులు ఇక్కడే మొదలు అవుతుంది.

Editor Kranthi. K, endharo mahanubhavulu
Editor Kranthi. K


FCP,After Effects  లాంటి గొప్ప గొప్ప వీడియో
సాఫ్ట్ వేర్లలలో మంచి పట్టు ని పొందిన " క్రాంతి కందికట్ల".
ఈ  "RK-DIGITAL-CUTS" Editing Studio  నెలకొల్పి కొన్ని తెలుగు చిత్రాలకు ఎడిటింగ్ ద్వారా రూపకల్పన చేశారు.అందులో కొన్ని చిత్రాలు
" అమీర్ పేట లో",
"లాలి జో లాలి",
"ఎందరో మహానుభావులు",
 రష్మీ నటించిన చిత్రం "అంతకు మించి","కుందనపు బొమ్మ",
ఇంకా ఎన్నో మరెన్నో చిత్రాలు
ఇటు తెలుగు అటు హిందీ,తమిళ్ ,కన్నడ సుమారుగా 20 సినిమాలు.

Editor Kranthi. K, endaro mahanubhavulu

Editor Kranthi. K, endaro mahanubhavulu


తనే కాకుండా తనలా ఎడిటింగ్  మీద   మక్కువ  ఉన్న యూత్ కి శిక్షణ కల్పించాలని అనే ఉద్దేశ్యం తో
  "RK-DIGITAL-CUTS" Video Editing
 ద్వారా మీ ముందుకు వస్తున్నారు.
మీలో ఎడిటింగ్ మీద మక్కువ,
నేటి టెక్నాలజీ పైన అనుభవం పొందాలి అని అనుకుంటున్నారా.

Contact:
RK-DIGITAL-CUTS Video Editing
K. Kranthi Kumar 
(+918142511229)
(+919391646810)
Sri Nagar colony
Hyderabad.


Some Editing time images

Kranthi. k editor, Endaro Mahanubhavulu

Editing time pictures, Kranthi. K editor

Editing time pictures, Kranthi. K editor

Editing time pictures, Kranthi. K editor

2 comments:

  1. next article dude

    ReplyDelete
  2. Thanks for your interest. Update chestham bayya ika nundi regular ga.

    ReplyDelete

Powered by Blogger.