ఎందరో మహానుభావులు చిత్ర టీజర్ ని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడా శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం
"ఎందరో మహానుభావులు".
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెన్సార్  పనులు జరగనున్నాయి అని ఈ సందర్భంగా చిత్రం యాక్షన్ టీజర్ ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్
విడుదల చేసారు.
టీం అందరిని అభినందించారు.

తల్లాడా సాయి కృష్ణ ,అనిషా హీరో హీరోయిన్లు గా, తనికెళ్ళ భరణి, కిషోర్ దాస్ తారాగణం గా చేసిన చిత్రం టీజర్ సందర్భంగా
బృంద సభ్యులు కేక్ కటంగ్ చేసి వేడుక జరుపుకున్నారు.
ఖమ్మం నుండి ఇంతా భారీగా తీసిన ఇదే సినిమా అని బృంద సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్,రమేష్,వినయ్,
శోభన్,సాయి,వరుణ్ పలువురు పాల్గొన్నారు. కొత్తగూడెం నుండి గుణ ,ప్రశాంత్ తదితరులు చిత్ర బృంద సభ్యులు కేక్ కట్ చేసారు.



తల్లాడా సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ,నటిస్తున్నాడు.తనికెళ్ల భరణి,కిషోర్ దాస్,తుమ్మపల్లి రామ సత్యనారాయణ ప్రధాన తారాగణం గా చేస్తూ, సాయికృష్ణ ,అనిషా,షాలిని హీరో హీరోయిన్లు గా నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని టీజర్  ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసారు.

Endaro Mahanubhavulu action teaser launching by C. Kalyan, Thallada saikrishna, all telugu fun, Telugu movie, 2018 Telugu movie, new telugu movie, producer c kalyan, thummalapally ramasathyanarayana, bheemavaram talkies
Endaro Mahanubhavulu movie action teaser launching by C. Kalyan

Endaro Mahanubhavulu action teaser launching by C. Kalyan, Thallada saikrishna, all telugu fun, Telugu movie, 2018 Telugu movie, new telugu movie, producer c kalyan, thummalapally ramasathyanarayana, bheemavaram talkies
Endaro Mahanubhavulu movie action teaser launching by C. Kalyan


ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ
సినిమా రంగంలోకి అడుగు పెట్టాలి అంటేనే ఎంతో రిస్క్ తో కూడిన పని, అలాంటిది సొంత నిర్మాణ సంస్థ ని నెలకొల్పి సొంత బ్యానర్ లో ఫస్ట్ టైమ్ మంచి కమర్షియల్ సినిమా తియ్యడం అనేది నిర్మాతను అభినందించాలి.
అలానే దర్శకత్వం చేస్తూ అటు కథానాయకుడి గా చెయ్యడం తన ప్రయత్నం చాలా గొప్పది అని తెలుపుతూ చిత్రం బృందం కి శుభాకాంక్షలు తెలియజేశారు.


అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ
ఈ చిత్రం లో ముఖ్య పాత్ర లో నటించాను , ఎందరో మహానుభావులు అనే టైటిల్ ని ఎంచుకున్నప్పుడే ఈ చిత్రం విజయం సాధించింది అని అన్నారు.నిర్మాత శ్రీనివాస్ తల్లాడా మాట్లాడుతూ
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, త్వరలో సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకోని సినిమాని పేక్షకుల ముందుకు తీసుకోస్తాం ఇంతవరకు మమ్మల్ని ఆదరించి ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.మా బ్యానర్ లో మున్ముందు ఇతర హీరోలతో కూడా పని చేస్తాం అని తెలిపారు.

Endaro Mahanubhavulu movie teaser launching event cake cutting, thallada Saikrishna, all telugu fun, telugu movie, new telugu movie 2018, telugu movie 2017, c kalyan, thummalapally ramasathyanarayana, bheemavaram talkies
Khammam Team celebrations


Endaro Mahanubhavulu Khammam Team celebrations


Endaro Mahanubhavulu Kothagudem Team celebrations

Endaro Mahanubhavulu Kothagudem Team celebrations
Kothagudem Team Celebrations

Endaro Mahanubhavulu Kothagudem Team celebrations
Kothagudem Team Celebrations



దర్శకుడు, హీరో సాయికృష్ణ మాట్లాడుతూ
మా బ్యానర్ లో మొదటి సినిమా నేను చెయ్యడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఈ చిత్రానికి
సంగీతం: సిద్దార్త్,
ఏడిటింగ్:క్రాంతి,
కెమెరా:శివ.
ఈ కార్యక్రమంలో సాయి కూమార్, కిరణ్ కోడూరి,ప్రసాద్,కౌశిక్ పలువురు పాల్గొన్నారు.

1 comment:

Powered by Blogger.